గోల్కొండ సాహిత్య ఉత్సవం 2nd Edition, Dec112022, బ్రోచర్ ఆవిష్కరించడం జరగింది
స్థలం : అగర్వాల్ శిక్షా సమితి పత్తర్ ఘట్టి, భాగ్యనగర్
ఆవిష్కరణ లో పాల్గొన్నవారు : శ్రీ అవద్నాథ్ రాయ్ – ఉత్సవ సంయోజక్, శ్రీ వల్లిశ్వర్ జీ – సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత, శ్రీ వేదుల నర్సింహం – సీనియర్ జర్నలిస్ట్,ఇతిహాస సంకలన సమితి సంఘటనా కార్యదర్శి.